రూ.5 లక్షల జీతంతో ఎల్ఐసీ హౌసింగ్‌లో జాబ్స్… తెలంగాణ, ఏపీలో ఖాళీలు… దరఖాస్తుకు వారం రోజులే ఛాన్స్ | LIC Housing Finance Jobs Offering Rs 5 Lakh |


lic hfl recruitment 2026, lic hfl recruitment 2026 apply online, lic hfl recruitment 2026 notification, lic hfl recruitment 2026 eligibility, lic hfl recruitment 2026 last date, lic hfl recruitment 2026 salary, lic hfl junior assistant recruitment 2026, LIC HFL Jobs 2026, 180 Vacancies LIC Housing Finance, LIC HFL Notification 2026, Graduate Jobs, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ నియామకం 2026, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఉద్యోగాలు 2026, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 180 ఖాళీలు, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆన్‌లైన్ దరఖాస్తు, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్ 2026, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఎంపిక విధానంlic hfl recruitment 2026, lic hfl recruitment 2026 apply online, lic hfl recruitment 2026 notification, lic hfl recruitment 2026 eligibility, lic hfl recruitment 2026 last date, lic hfl recruitment 2026 salary, lic hfl junior assistant recruitment 2026, LIC HFL Jobs 2026, 180 Vacancies LIC Housing Finance, LIC HFL Notification 2026, Graduate Jobs, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ నియామకం 2026, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఉద్యోగాలు 2026, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 180 ఖాళీలు, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆన్‌లైన్ దరఖాస్తు, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్ 2026, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఎంపిక విధానం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. అందులో హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో 19, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండలో 1 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8 ఖాళీలు ఉండగా, విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, తిరుపతిలో 1, గుంటూరులో 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు సంస్థలో పరిపాలనా పనులు, సపోర్ట్ పనులకు సంబంధించినవి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *