తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. అందులో హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో 19, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండలో 1 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం 8 ఖాళీలు ఉండగా, విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, తిరుపతిలో 1, గుంటూరులో 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు సంస్థలో పరిపాలనా పనులు, సపోర్ట్ పనులకు సంబంధించినవి. (ప్రతీకాత్మక చిత్రం)



