NSG Commando Faints During CM Chandrababu’s Speech | చంద్రబాబు స్పీచ్.. కళ్లు తిరిగి పడిపోయిన కమాండో



ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పర్యటనలో అనూహ్య ఘటన జరిగింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఆయన భద్రతా వలయంలో ఉన్న ఎన్ఎస్జీ కమాండో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. తీవ్రమైన ఎండల కారణంగానే ఈ అస్వస్థత సంభవించినట్లు తెలుస్తోంది.#chandrababu #NSGCommando #AnnaCanteen



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *