శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ప్రమాద సమయంలో ఇద్దరు మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు#GasExplosion #CylinderBlast #kadiri
Source link


