Home Air Pollution Purifying Plants: చాలా మంది ఇంటి ఆవరణలో మొక్కలను నాటుతారు. ఇవి అలంకరణ కోసం కొందరు మొక్కలు పెంచుకుంటే.. మరికొందరు కాలక్షేపం కోసం మరికొందరు మొక్కల సంరక్షణ చూస్తుంటారు. కాని ఇంట్లో ఐదు మొక్కలు నాటితే చాలా మంచిదని.. పొల్యూషన్ ప్రాబ్లమ్ ఉండదట.
Source link
Gardening Tips: ఇంట్లో ఈ 5 రకాల మొక్కలు పెంచితే.. పొల్యూషన్ ప్రాబ్లమ్ ఉండదు


