AP Inter 1st, 2nd Year Results 2026 Live: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఏర్పాట్లు పూర్తి.. న్యూస్18 తెలుగులో చూసుకోండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు


ఏపీలోని 10.57 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు నేడు (ఏప్రిల్ 15, 2026) తేలనుంది. ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. BIEAP ఈ ఫలితాలను విడుదల చేస్తుంది. ఫలితాలు bie.ap.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాతులో ఉంటాయి. అదనంగా manabadi.co.in, DigiLocker, WhatsApp (9552300009) ద్వారా కూడా చెక్ చేయవచ్చు. హెవీ ట్రాఫిక్ వల్ల సైట్ స్లో అయితే ఆల్టర్నేట్ సైట్లు ఉపయోగించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *