ఎండల మధ్య షాకింగ్ ట్విస్ట్.. ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్..! Weather change in Andhra Pradesh Rain and winds for four day | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 17, 2026 9:40 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారబోతోంది. విశాఖ వాతావరణ శాఖ ప్రకారం, కోస్తా, రాయలసీమలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + ఏపీలో ఆ జిల్లాలకు 4రోజులు వర్షాలు..! ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఎండలు మండుతున్న వేళలోనే ఆకస్మికంగా వర్షాలు పడనున్నాయన్న హెచ్చరిక ప్రజల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. సంభవన వాతావరణం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు…


