Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచ నలుమూలల జరిగిన వార్తలు మీ కోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు, ఈ నెల 25న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో అవమానాలు, మానసిక క్షోభ ఎదుర్కొంటున్నానని ఈ మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. ఆయన తదుపరి అడుగు ఏ పార్టీలోనన్నదిపై జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 2.అమరావతి దాసులు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు నారా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి…


