రెండు జిల్లాల్లో పులి దాగుడుమూతలు.. పశువులపై వరుస దాడులు.. అడవిని వదిలి ఎందుకు వచ్చింది..? Tiger movement in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 24, 2026 5:18 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు. + అడవిలో కాదు మైదానంలో వేట పెద్దపులికి సక్సెస్ అట? ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు…


