బంగారం, వెండి ధరల్లో తగ్గుదల; తాజా మార్కెట్ ధోరణులు.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది శుభవార్త. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,43,290 నుండి రూ.1,42,910కి చేరుకుంది. అదే విధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.1,31,350 నుండి రూ.1,31,000కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పడిపోయి రూ.1,07,470 నుండి రూ.1,07,190కి నమోదైంది. బంగారం ధరలు తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారులు…


