అర్హులైన పేదలకు స్థలం ఇవ్వాలి – Visalaandhra

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మూడు సెంట్ల ఇంటి స్థలమును ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని…

Read More

TTD నూతన కాటేజీ డొనేషన్ పాలసీ.. పూర్తి పారదర్శకతతో దాతలకు గదుల కేటాయింపు ! |

ఇక టీటీడీ నూతనంగా తీసుకొచ్చిన ‘కాటేజ్ డొనేషన్ పాలసీ’ విషయానికొస్తే, పాత విధానంలో ఉన్న లోపాలను సవరించి పూర్తి పారదర్శకతతో దీనిని రూపొందించారు. విరాళాలు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేసి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకొచ్చారు. నూతన గెస్ట్ హౌస్ లేదా కాటేజీ నిర్మాణానికి టీటీడీ అనుమతి ఇచ్చిన వెంటనే, దాతలు తమ నామినీని అధికారికంగా నియమించుకునే సదుపాయాన్ని ఈ కొత్త విధానం కల్పిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా ప్రతి అతిథి గృహంలో…

Read More

చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి

టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్…

Read More

Sri Rama Navami: పాండవులు సందర్శించిన రామతీర్థం క్షేత్రం ఇది.. శ్రీరామనవమి ఇక్కడ చాలా స్పెషల్ |

Last Updated:Mar 25, 2026 5:59 PM IST Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించగా, శ్రీకృష్ణుడిని తమతో రావలసిందిగా కోరినట్లు చెబుతారు. + పాండవులతో అనుబంధం ఉన్న రామతీర్థం క్షేత్ర విశిష్టత శ్రీరామనవమి ఇక్కడ ప్రత్యేకత ఇద Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో…

Read More

ఈవీఎం గోడౌన్ తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల…

Read More

హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు, హోమ్‌మేడ్ వంటకాలు.. ఆకట్టుకుంటోన్న వేదిక మేళా..! Vizianagaram Vedika Mela women power shines. |

Last Updated:Mar 25, 2026 4:21 PM IST విజయనగరం లో వేదిక మేళా ది పవర్ ఆఫ్ ఉమెన్ ఎగ్జిబిషన్ లో మహిళా వ్యాపారవేత్తల చేనేత హ్యాండ్‌మేడ్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు స్వీట్స్ తో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. + స్వయం ఉపాధికి ఊతమిస్తున్న వేదిక మేళా ఎగ్జిబిషన్ విజయనగరం పట్టణంలో మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తూ వేదిక మేళా – ది పవర్ ఆఫ్ ఉమెన్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టు కుంటోంది. రింగ్ రోడ్ సమీపంలోని…

Read More

అక్రమ మట్టి తవ్వకాల పై మండిపడ్డ మాజీ మంత్రి వేణు

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక గ్రామంలోని అక్రమ మట్టి త్రవ్వకాలపై జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 147 లో అక్రమంగా నది గర్భంలోని నల్లమట్టిని తవ్వుతూ నిబంధనలకు పాతర వేస్తూ తరలిస్తున్న మట్టి లారీలను జెసిబిలను ఈ బృందం గమనించింది. ఎన్జీటీ ప్రమాణికాల ప్రకారం నది తీర ప్రాంతాల్లో…

Read More

Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా…

Read More

Fan Tips: వేసవిలో ఫ్యాన్ నుంచి వేడి గాలి వస్తోందా..? ఈ సింపుల్ చిట్కాలతో మీ గది కూల్ అవుతుంది..!

వేసవిలో ఏసీకి బదులుగా ఫ్యాన్ గాలి చల్లగా రావాలంటే రెక్కల శుభ్రత, కోణం, కండెన్సర్, క్రాస్ వెంటిలేషన్, ఐస్ ట్రిక్ వంటి చిట్కాలు కూన దాసు సూచనలు. Source link

Read More