రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన.. – Visalaandhra
ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం -ఏఓ కృష్ణచైతన్య విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతులు ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించాలని, రాబోయే ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) కృష్ణచైతన్య పేర్కొన్నారు. గొందిరెడ్డిపల్లి రైతుసేవ కేంద్రం పరిధిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంనిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలను…


