ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…


