అఫ్గాన్‌పై పాక్ యుద్ధం
. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్. 55 మంది మరణం: అఫ్గాన్. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని…


