Kakinada Fire Accident: వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. బాధితులకు రూ.5 లక్షల పరిహారం ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 28, 2026 9:15 PM IST Kakinada Fire Accident: వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 21 మంది మృతిచెందారు. సీఎం చంద్రబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. News18 కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆయనకు ఈ దారుణ ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన అక్కడి నుంచి నేరుగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పేలుడు…


