18,139 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఓ చరిత్ర
ఇప్పటి వరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ ఇదేజాతీయ స్థాయిలో అప్రతిహత ప్రగతిభవిష్యత్ అవసరాలకు ప్రణాళికలతో సిద్ధం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : మరోసారి తన అప్రతిహత ప్రగతిని రాష్ట్రం చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…


