ప్రగతి పథంలో ఏపీ – Visalaandhra
. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం. గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా…


