అధిక వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్యాలను అరికట్టాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ,ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లోని కేశవ నగర్ లో సైకిల్ షాపు గాలి మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్న హరికృష్ణ అనే అతనిపై అధిక వడ్డీ వ్యాపారస్తులు దాడి చేయడాన్ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి విషయాన్ని పూర్తిగా…

Read More

LPG Shortage Hits Tirumala | తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు.. భక్తులకు విజ్ఞప్తి ఇదే! | #local18V

తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder Source link

Read More

తిరుపతిలో దివ్య పుష్పయాగం: మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేక పూజలు.

తిరుపతి: ఊంజల్ మండపంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. స్వామివారికి ప్రత్యేకంగా పుష్పయాగం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ వంటి 12 రకాల పుష్పాలతో పాటు ఆరు రకాల ఆకులను ఉపయోగించారు. మొత్తం మూడు టన్నుల పుష్పాలను ఈ యాగంలో వినియోగించారు. పుష్పాల పరిమళంతో ఆలయ ప్రాంగణం సుగంధభరితంగా…

Read More

Ongole: ఒంగోలులో దారుణం.. కన్నతల్లిని సజీవ దహనం చేసిన కిరాతక పుత్రుడు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 11:51 AM IST ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘోర కలి సంచలనం రేపింది. కని పెంచి పెద్ద చేసిన తల్లినే కడతేర్చిన ఆ కుమారుడి ఉదంతం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పు పొడవక మానదు. ప్రతీకాత్మక చిత్రం Ongole: కన్నతల్లి కంటే దైవం లేదని శాస్త్రాలు చెబుతుంటే, ఆ కన్నతల్లిని కాలయముడిలా మారి బతికుండగానే నిప్పు పెట్టి చంపేశాడో కిరాతక కుమారుడు. ప్రకాశం జిల్లా…

Read More

పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

Coconut water: కొబ్బరికాయను చూసి లోపల నీళ్లు ఉన్నాయో లేదో ఇలా గుర్తించండి.. సింపుల్ ట్రిక్..!

విశాఖపట్నం కొబ్బరికాయల వ్యాపారి సింహాచలం సూచనల ప్రకారం, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు, బరువు, మృదువైన ఉపరితలం, పైభాగం కోణంగా ఉండటం వంటి లక్షణాలను గమనిస్తే మంచి తీపి కొబ్బరికాయను ఎంచుకోవచ్చు. Source link

Read More

సంక్షేమ పథకాలకు తూట్లు – Visalaandhra

లక్షలాది కార్మికుల ఉపాధికి గండిమహిళా బిల్లు పేరిట రాజ్యాంగాన్ని మార్చే కుట్ర . మోదీ సర్కారుపై నిప్పులుచెరిగిన అమర్‌జిత్ కౌర్. సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారమని వెల్లడి. ఇప్పటికైనా చంద్రబాబు, నితీశ్ కళ్లు తెరవాలని హితవు విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: దేశంలో అట్టడుగు వర్గాలు లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఏఐటీయÖసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాల అమల నుంచి కేంద్రం తప్పుకోవాలని భావిస్తోందని చెప్పారు….

Read More

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది. అసైన్డ్ భూముల సవరణ బిల్లు – 2026 మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు…

Read More

Ice Flower Cultivation Tips: తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం..! రైతులను ధనవంతులు చేస్తున్న ఐస్ పూల సాగు

Ice Flower Cultivation Tips: తక్కువ ఖర్చులు, తక్కువ నీరు, కనీస సంరక్షణను అందిస్తూ మంచు పువ్వుల సాగు లాభదాయకమైన ఎంపికగా మారుతోంది. ఈ మొక్క ఒకే సీజన్‌లో వేలాది పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.మీరు ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఈ సాగు విధానం బెస్ట్ ఛాయిస్. Source link

Read More