మొబైల్‌కు దూరంగా పిల్లలు.. పార్క్‌ల వైపు పరుగులు.. విజయనగరంలో కొత్త ట్రెండ్..! |
Last Updated:Mar 01, 2026 8:31 PM IST నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు విజయనగరం పట్టణంలో చిన్నారులు, యువత, పెద్దలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆనందభరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి. + వీకెండ్ లో పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇవే బెస్ట్ ప్లేసులు విజయనగరంలో.. విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు ప్రస్తుతం చిన్నారులు, యువత, పెద్దలకు వినోదం–విశ్రాంతి కలిగించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వీకెండ్ రోజుల్లో ఈ పార్కులు…


