ఒకపక్క వర్షాల సూచన.. మరోపక్క భగ్గుమంటున్న ఎండలు.. ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్..! Light rains in Uttar Coastal temperatures up to 45C in Rayalaseema. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 10, 2026 8:58 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 40-45°C వరకు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తూ ఎండలను తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండలకు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక చిన్న ఊరటనిచ్చే సమాచారం…


