ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?
హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు…


