అలాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు.. జగన్‌పై షర్మిల తీవ్ర ఆరోపణలు..! YS Sharmila sensational | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 19, 2026 8:59 PM IST వైఎస్ కుటుంబ విభేదాలు మరోసారి చర్చనీయాంశం. వైఎస్ షర్మిల, జగన్‌పై తీవ్ర విమర్శలు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల వ్యాఖ్యలు సంచలనం. జగన్‌పై ఆరోపణలు, వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన. News18 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబ అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో…


