ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడి చేశాం
ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి తెహ్రాన్: ఇరాన్ తన ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకి సాంకేతిక సహకారం అందిస్తోన్న టెక్ కంపెనీలపై దష్టి సారించింది. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇంత వరకు దాడులు చేసిన ఇరాన్ ఇప్ప్పుడు సాంకేతిక సంస్థలపై గురిపెట్టింది. ఈ క్రమంలో అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా గురువారం దుబాయ్‌లోని ఒరాకిల్, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. ఈ…


