ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ…

Read More

విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు.. ఆ జిల్లాలో రోజుకు 25 పైగా కేసులు.. వైద్యుల హెచ్చరిక..! Doctors warn sudden rise of viral fevers in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 10:11 PM IST ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖపట్నంలో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వైరల్ ఫీవర్స్ కేసులు పెరిగాయి. కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. +  పెరుగుతున్న సీజనల్ జ్వరాలు.. ఒకసారిగా జ్వరం, జలుబు దగ్గులతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ జ్వరాలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం…

Read More

‘ఉస్తాద్ భగత్ సింగ’ కొత్త పోస్టర్ సంచలనం

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త పోస్టర్ విడుదలైంది.పవన్ కల్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ లుక్‌కి అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది….

Read More

లవర్‌తో భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఘర్షణలో భర్త హత్య గోదావరి జిల్లాలో మరో కలకలం..! East Godavari extramarital affair murder sensational after pesticide consumption. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 27, 2026 7:44 PM IST తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట దొడ్డిగుంటలో నాగేంద్రను భార్య, శివ కలిసి హత్య చేయగా, శివ పురుగుమందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. + తన భార్యదగ్గర మరో వ్యక్తి..ఇదేంటి అని ప్రశ్నిస్తే చంపేశారు తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరువు హత్యలు, ప్రేమహత్యలు ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. తెల్లవారుజామున డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న యువతి ప్రేమవివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఆమె భర్తను…

Read More

దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : తమిళనాడు భారతిదాసన్ యూనివర్సిటీలో మార్చ నెల 2వ తేది నుంచి 6వ తేది వరకు జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాలచెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు బి. దీపక్ మరియు కె. లోకేష్ నాయక్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ద్వితీయ, తృతీయ స్థానము లో ఎంపికై ఈ పోటీలలో పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని, చెస్ లో క్రీడాకారులు అద్భుత ఆటతీరు కనబరచడం…

Read More

ఇళ్లు లేని వారికి ప్రభుత్వ ఊహించని గుడ్‌న్యూస్.. ఉగాదికి మీకు కొత్త ఇళ్లు.. సీఎం మాట..

సొంత ఇంటి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్తం చెప్పింది. దీంతో ఈ ఉగాది మీకు పండగే కానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… Source link

Read More

నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్…

Read More

పుచ్చకాయ తింటున్నారా జాగ్రత్త.. ఈ సమస్యలు ఉంటే శరీరం విషంగా మారొచ్చు..! watermelon side effects who should avoid. |

Last Updated:Feb 27, 2026 5:15 PM IST పుచ్చకాయ దుష్ప్రభావాలు, పుచ్చకాయ ఎవరు తినకూడదు, డయాబెటిస్ పుచ్చకాయ, వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యం, పుచ్చకాయ ప్రమాదాలు, పుచ్చకాయ ప్రయోజనాలు నష్టాలు Source link

Read More

వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన…

Read More

Heatwave Alert: ఈసారి ఎండలకు జనం డీప్ ఫ్రై అవ్వాల్సిందే.. వచ్చే నెల ఆ తేదీ నుండి జాగ్రత్త..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 3:25 PM IST Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది. + రోజురోజుకీ ముదురుతున్న ఎండలు విశాఖపట్నంలోనే 30 డిగ్రీల వరకు Heatwave Alert: వేసవి సీజన్ మొదట్లోనే సెగలు కక్కుతున్నాడు సూర్యుడు. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఈసారి మరింత ప్రమాదకరంగానే ఉండవచ్చని తెలుస్తోంది….

Read More