పక్షుల దాహం తీర్చే మహాయజ్ఞం.. విశాఖలో 20 వేల మట్టి పాత్రల ఏర్పాటు..! Green Climate Team program to quench thirst of animals in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 04, 2026 9:55 PM IST విశాఖలో గ్రీన్ క్లైమేట్ టీం జెవి రత్నం ఆధ్వర్యంలో పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు మట్టి పాత్రల్లో నీరు, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచే కార్యక్రమం ప్రారంభమైంది. + పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు మట్టి పాత్రలు ఏర్పాటు వేసవికాలం ప్రారంభమయ్యే సరికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు విశాఖలో ఓ హృదయాన్ని హత్తుకునే కార్యక్రమం ప్రారంభమైంది. సమస్త జీవరాశిని కాపాడుకుందాం అనే సంకల్పంతో గ్రీన్ క్లైమేట్ టీం స్వచ్ఛంద…


