Headlines

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షల – Visalaandhra

విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా మహిళలు అందరికీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలను తెలియ జేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు ప్రజా పరిపాలనలో…

Read More

Telangana and AP Weather Forecast Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 08, 2026 5:55 AM IST AP and Telangana Weather Forecast Update: అసలే ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో.. వాతావరణంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దీనికి కారణం భూతాపమే. వేడి పెరిగే కొద్దీ.. వానలూ పెరుగుతాయి. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన! (Image credit – zoom.earth) ఆంధ్రప్రదేశ్ సముద్రం పక్కనే ఉండటం వల్ల.. బంగాళాఖాతంలో వచ్చే ప్రతీ మార్పూ…..

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు

విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుంచి దేశ, రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహిళలు సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని,…

Read More

Vijayawada Weather Forecast: ఏపీలో భానుడి భగభగలు.. విజయవాడలో పెరగనున్న ఎండ తీవ్రత.. ఆ ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:42 AM IST నేడు, ఆదివారం (మార్చి 8, 2026) రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలం ముందస్తుగానే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మార్చి రెండో వారంలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు, ఆదివారం…

Read More

ఆపరేషన్ వజ్ర ప్రహార్ – Visalaandhra

వాహనాలు, ఇళ్లల్లో విస్తృత తనిఖీలువిజయవాడలో ఒకరి వద్ద గన్ లభ్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర పోలీసులు వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టారు. డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ‘వజ్ర ప్రహార’ (నిర్బంధ తనిఖీలు) చేపట్టారు. వివిధ జిల్లాల్లో వందకుపైగా బృందాలతో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర…

Read More

తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం.. ఇప్పుడు మంచి ఆదాయం.. యువకుడి ఐడియా అదుర్స్..! Puttaparthi youth Raja succeeds in photo framing business | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 07, 2026 1:16 PM IST శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన రాజా ఫోటో ఫ్రేమింగ్ వ్యాపారంలో మంచి గుర్తింపు పొందారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, నైపుణ్యంతో లాభాలు పొందుతున్నారు. + ఫోటో ఫ్రెమ్ వర్కులో రానిస్తున్న పుట్టపర్తి కుర్రాడు… పెళ్లిళ్లు, పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలను పదిలంగా నిలుపుకోవాలంటే ఫోటోలు ఎంతో ముఖ్యమైనవి. ఆ ఫోటోలను అందంగా భద్రపరచడానికి ప్రజలు ఇప్పటికీ ఫోటో ఫ్రేమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు….

Read More

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం – Visalaandhra

ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా. కమల్ హాసన్‌కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు…

Read More

గోదావరి ఏజెన్సీలో పులి టెన్షన్.. ఒకటేనా? రెండు పులులు ఉన్నాయా.. గ్రామాల్లో భయం భయం..!

గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచారం Rampachodavaram, Chinturu, Eleswaram Reservoir, Fokso Peta, Addateegala ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. Source link

Read More

తలొగ్గేది లేదు

ఇరాన్ స్పష్టీకరణ…ట్రంప్ హెచ్చరికల బేఖాతరు . ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు. యూఏఈ, కువైట్‌పైకి డ్రోన్లు. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్. ఇరాన్‌ను చిత్తు చేశాం: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాýపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్…

Read More

Madhuri Reacts to the Cake Incident | కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి!| #local18V

కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమలలో కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో తనతో పాటు ఉన్న తనుజాను అనవసరంగా వివాదంలోకి లాగడం సరైంది కాదని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో తాము ఎప్పుడూ…

Read More