Eluru: కుటుంబ కలహాల మధ్య బలైన పసిప్రాణం.. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ల బాలిక మృతి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 12, 2026 7:41 AM IST కూల్‌డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందని తెలియక తాగిన ఐదేళ్ల బాలిక, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Eluru: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలు, ఒక అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలనే బలితీసుకున్నాయి. భర్తను భయపెట్టాలని భార్య చేసిన ఒక చిన్న తప్పు,…


