చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి
టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్…


