జిల్లాఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్యకార్యాచరణసమితి ఏర్పాటు
విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లాలోని అన్ని విభాగాలనుండి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ దారుల ఐక్య కార్యాచరణసమితిను మంగళవారంనాడు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్.ఎస్. కిషోర్, కార్యదర్శి రంగాచారిలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సంఘాన్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన బాధ్యత, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల బాధ్యత ఇతరఅంశాలపై కూలంకషంగా…


