బ్రిటన్ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్‌గా ఉదయ్ నాగరాజు ప్రమాణం
శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్ పీర్) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ ఆచారాలను అనుసరిస్తూ ముదురు ఎరుపు రంగు గౌను ధరించిన ఆయన, భగవద్గీతపై ప్రమాణం చేసి భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు సుమారు 25 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు…


