సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ…


