మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం
పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు పూణె: మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె ఇస్తాంలోకి మారారు. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. హిందూమతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భర్త, అత్తింటివారే సయాలీని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి…


