Indradhanusu Scheme: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీలో కొత్త పథకం.. అర్హతలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 26, 2026 8:10 AM IST Indradhanusu Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మంచి విషయమే. అయితే.. కొన్ని అర్హతలు ఉండి తీరాలి. ఆ వివరాలు తెలుసుకుందాం. దివ్యాంగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం (స్త్రీ శక్తి పథకం) బాగా అమలవుతోంది. ఐతే.. దీన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చాలా మంది చెబుతూ ఉండటంతో.. ప్రభుత్వం కొన్ని సమాలోచనలు జరిపి…..


