Tirupati VIP darshan: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం.. తమిళనాడు కేటుగాడు అరెస్ట్! |
Last Updated:Apr 10, 2026 8:53 AM IST తిరుపతి పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో ఆన్‌లైన్ మోసం బయటపెట్టారు, సి సెంథిల్ కుమార్ అరెస్ట్, ఒక్క టికెట్‌కు 16500 వసూలు, భక్తులకు అధికారిక టీటీడీ సైట్ మాత్రమే వినియోగించమని హెచ్చరిక టీటీడీ లోగోతో VIP దర్శనం పేరుతో భక్తుల్ని మోసం చేసిన నిందితుడు అరెస్ట్..! తిరుపతి జిల్లా పోలీసులు శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో అమాయక భక్తులను మోసం చేస్తున్న పెద్ద…


