YS Jagan: అమరావతి వద్దు.. ‘మావిగన్’ ముద్దు.. రాజధానిపై జగన్ సరికొత్త అస్త్రం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
రాజధాని నిర్మాణ వ్యయం, వాస్తవికత విషయంలో జగన్ ఒక స్పష్టమైన లెక్కను ప్రజల ముందు ఉంచారు. అమరావతి నిర్మాణానికి అంచనా వేస్తున్న లక్షల కోట్ల రూపాయల వ్యయంలో కేవలం 10 శాతం నిధులను మావిగన్‌పై వెచ్చిస్తే అద్భుతమైన సదుపాయాలు కల్పించవచ్చని ఆయన వివరించారు. అమరావతిలో కేవలం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కనీస మౌలిక సదుపాయాలు (రోడ్లు, కరెంటు, డ్రైనేజీ తదితరాలు) కల్పించడానికే తొలివిడతలో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఒక ఎకరానికి కనీసం…


