బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More

AP Cabinet: విశాఖలో AI ప్రాజెక్టులు, సత్యసాయిలో సెమీకండక్టర్ హబ్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 7:14 PM IST AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా…

Read More

వేసవిలో హైదరాబాద్, విశాఖపట్నం మధ్య స్పెషల్ ట్రైన్స్… టైమింగ్స్ ఇవే | Special Summer Trains Between Hyderabad and Visakhapatnam Complete Timetable |

తాంబరం, న్యూ టిన్సుకియా రూట్‌లో నడిచే ఈ రైళ్లు దారిలో చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, దంకుని, బర్ద్ధమాన్, రాంపూర్‌హాట్, మాల్దా టౌన్, బర్సోయి, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గౌహతి, చపర్ముఖ్, లుమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కటింగ్, మరియాని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు…

Read More

Success Story: ఇంటి గార్డెనింగ్‌తో అవార్డులు సాధించిన గృహిణి.. ఈమె అందరికి రోల్ మోడలే | లైఫ్ స్టైల్

Last Updated:Apr 10, 2026 4:13 PM IST Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. + సేంద్రీయ సాగుతో కుటుంబ ఆరోగ్యం – మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. సుమారు 6.5 సంవత్సరాల…

Read More

Mosquito Repellent Plant: ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచండి.. దోమలు దరిదాపుల్లోకి కూడా రావంతే |

Last Updated:Apr 10, 2026 3:56 PM IST Mosquito Repellent Plant: వేసవి ప్రారంభం కాగానే ప్రజలు మండే ఎండ, వేడితో ఇబ్బంది పడతారు. ఈ కాలంలో దోమల బెడద కూడా పెరుగుతుంది. పగటిపూట మండే ఎండ, వేడి గాలులు చికాకు కలిగిస్తే సాయంత్రం వేళ దోమల బాధ మరింత ఎక్కువవుతుంది. అది పల్లెటూరైనా పట్టణ ప్రాంతమైనా ప్రతిచోటా ప్రజలు దోమలతో చాలా ఇబ్బంది పడతారు. Source link

Read More

6 నెలలు.. 20 కేసులు.. 85 మంది అరెస్ట్.. 300 కిలోల గంజాయి సీజ్.. ఎస్పీ షాక్ హెచ్చరిక..! 20 year jail for ganja cases sp warning to youth. |

Last Updated:Apr 10, 2026 2:43 PM IST విజయనగరం ఎస్పీ ఎ ఆర్ దామోదర్ గంజాయి డ్రగ్స్‌పై యువతకు గట్టి హెచ్చరిక, అక్రమ రవాణా నిల్వ విక్రయ వినియోగంపై కఠిన చర్యలు, 6 నెలల్లో 20 కేసులు 85 అరెస్టులు News18 విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ యువతకు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. తాత్కాలిక ఆనందం కోసం…

Read More

Visakhapatnam Crime: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. రవీంద్రను తప్పించే ప్రయత్నమా..? |

గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. Source link

Read More

Maila Cyclone & Sinlaku Typhoon Update: దడపుట్టిస్తున్న 2 తీవ్ర తుపాన్లు.. ఏపీ, తెలంగాణకు వాతావరణ అలర్ట్! |

ఏపీ తీర ప్రాంతాల్లో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్: కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన యానాం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వేడి, తేమ వాతావరణం కొనసాగుతుంది. ఇబ్బందికరమైన ఉక్కపోత ఉంటుంది.. మాక్స్ టెంపరేచర్ 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చెమట పట్టి ఇబ్బంది పడవచ్చు. రాయలసీమలో కూడా డ్రై వెదర్, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఇంతకు ముందు అక్కడక్కడా ఉరుములతో వర్షాలు పడినా.. ఏప్రిల్ 10 నుంచి పొడి…

Read More

Big Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం..! ఒక్క సెల్ఫీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 11:40 AM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది + అల్లూరి జిల్లాలో విషాదం..! సెల్ఫీ ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద  సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు…

Read More

Curd Storage Tips: సమ్మర్‌లో పెరుగు త్వరగా పుల్లగా అవుతుందా..? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు, ట్రై చేయండి |

Last Updated:Apr 10, 2026 10:37 AM IST Curd Storage Tips: వేసవి కాలంలో పెరుగు త్వరగా పులిసిపోవడం ఒక సాధారణ సమస్య. ఇది దాని రుచిని , వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి, పెరుగులోని ఆమ్లతను పెంచుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. Source link

Read More