కూటమిలోనే కలకలం.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వంగవీటి రాధ వ్యాఖ్యలు..! Vangaveeti Radha comments spark new debate in AP politics. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Feb 21, 2026 10:43 PM IST వంగవీటి రాధా, Dadisetti Raja, Jakkampudi Ganeshలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసాయి. + ఆఇద్దరికీ సపోర్ట్ చేయండి వైసీపీ వైపు వంగవీటి రాధా? ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు వినిపించాయి. కూటమికి మద్దతుగా ఉన్న నేతగా భావించే వంగవీటి రాధ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా…


