Arasavalli Temple: అరసవల్లి క్షేత్రానికి నూతన శోభ.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం! |
Last Updated:Mar 22, 2026 1:35 PM IST అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి సహా రోడ్లు, గోశాల, అన్నదానం, డార్మెటరీ, పార్కింగ్ అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. + అరసవల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో…


