Ramzan Haleem: రంజాన్ అయిపోయినా హలీమ్‌కు తగ్గని క్రేజ్.. అక్కడ తయారయ్యే హలీం కోసం క్యూ కడుతున్న నగరవాసులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 24, 2026 2:31 PM IST రంజాన్ లో విశాఖపట్నం లో Dil Se Hyderabadi Haleem కు భారీ డిమాండ్. Sheikh Zubair పది గంటల శ్రమతో ఆరోగ్యకర హలీమ్ వండి అన్ని మతాలవారు ఆస్వాదిస్తున్నారు. + రంజాన్ మాసం అయిపోయిన హలీంకి తగ్గని క్రేజ్ రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపడతారు. అయితే, ఈ పవిత్ర…


