కరువు నేల నుంచి గోల్డెన్ గౌరవం.. అనంతపురం సోనామసూరికి GI ట్యాగ్ దిశగా భారీ అడుగు..! Anantapur Sona Masoori rice. | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Mar 24, 2026 5:59 PM IST అనంతపురం ప్రత్యేక అనంత సోనామసూరి GI ట్యాగ్ దిశగా. అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తు, మిట్స్ యూనివర్సిటీ సాంకేతిక సహాయం. అనంతపురం జిల్లా అరుదైన ఘనతకు అడుగు దూరంలో… ఎప్పుడూ తక్కువ వర్షాలు, అధిక ఎండలతో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న అనంతపురం జిల్లా ఇప్పుడు అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేలలో పండే ప్రత్యేకమైన అనంత సోనామసూరి బియ్యానికి భౌగోళిక…


