Temple Controversy: శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమ వసూళ్ల కలకలం.. సోషల్ మీడియా వీడియోపై దేవస్థానం సీరియస్! |
Last Updated:Mar 29, 2026 1:00 PM IST శ్రీకాళహస్తి ఆలయంలో అదనపు వసూళ్ల ఆరోపణల వీడియో వైరల్ కాగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వాటిని ఖండించి కేసులు నమోదు చేసింది. + శ్రీకాళహస్తిలో స్కామ్ అంటూ వైరల్ అవుతున్న వీడియో..! శ్రీకాళహస్తి ఆలయాన్ని చుట్టుముట్టిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆలయంలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా రూ.200…


