Grand Celebrations in Tirupati for Amaravati | రాజధానిగా అమరావతి.. తిరుపతిలో సంబరాలు | #local18V

తిరుపతిలో రాజధాని అమరావతిని చట్టబద్ధం చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేపట్టి, నినాదాలతో హోరెత్తించారు. “దేవతల రాజధాని అమరావతి” అంటూ గళమెత్తి, ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.ఈ సందర్భంగా టీడీపీ కోడూరు నాయకుడు ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంద్రుని వేషధారణలో తిరుపతిలోని స్థానికులకు మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. #TDP #Amaravati #Tirupati #AndhraPradesh Source link

Read More

Murder Mystery: చిత్తూరు జిల్లా చంద్రమ్మ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో బయటపడ్డ షాకింగ్ నిజాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 03, 2026 6:56 AM IST చిత్తూరు పలమనేరు లో రెండు లక్షల అప్పు కోసం బంధువు సుబ్రహ్మణ్యం తో కలిసి నూర్ అహ్మద్ దేవి వరప్రసాద్ చంద్రమ్మను హత్య, సుబ్రహ్మణ్యం అరెస్ట్, ఇద్దరు పరారీలో + అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య….నిందితున్ని పట్టించిన టీ షర్ట్  విశ్వాసానికి నిలువుటద్దంలా నిలిచిన ఒక మహిళను, నమ్మిన బంధువే కాలయముడై బలి తీసుకున్న దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో కలకలం రేపింది. అప్పుగా…

Read More

Public Nuisance: మద్యం మత్తులో మహిళలపై అసభ్య ప్రవర్తన.. నడి రోడ్డులో వ్యక్తికి దేహశుద్ధి చేసిన స్థానికులు |

Last Updated:Apr 03, 2026 6:28 AM IST తిరుపతి లీలామహల్ ఎస్‌బీఐ వద్ద మద్యం మత్తులో వ్యక్తి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించాడు, స్థానికులు దేహశుద్ధి చేసి అలిపిరి పోలీసులకు అప్పగించారు, కేసు నమోదు + మద్యం మత్తులో హల్చల్..మహిళలపై అసభ్య ప్రవర్తన..! తిరుపతి నగరంలోని అత్యంత రద్దీగా ఉండే లీలామహల్ కూడలి సమీపంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ వంటి బహిరంగ ప్రదేశంలో,…

Read More

Students Alert: ఆ పరీక్షల షెడ్యూల్ మార్చిన ప్రభుత్వం |

తెలంగాణలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఇవి ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం షెడ్యూల్‌లో మార్పులు చేసింది. 2 రోజులు ముందుగానే పరీక్షలు మొదలయ్యేలా విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం జీవో జారీ చేశారు. అంటే ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. టైమింగ్స్ చూస్తే.. 1 నుంచి 7వ తరగతి వరకూ ఉదయం…

Read More

Andhra Pradesh: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే సస్పెండే.. గురుకులం సిబ్బందికి మంత్రి సవిత హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 03, 2026 4:31 AM IST తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ మంత్రి సవిత Andhra Pradesh: సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులను ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు….

Read More

Pawan Kalyan: రైతులే అమరావతి అసలైన హీరోలు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Pawan Kalyan: అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. News18 అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు…

Read More

Officer Misconduct: భూమి సమస్య కోసం వెళితే.. బాధితుడి భార్యనే ట్రాప్ చేసిన తహసీల్దార్ | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Officer Misconduct: భూ సంబంధిత సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వెళ్లిన తన భార్యతో, సోమందేపల్లి తహసీల్దార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. Officer Misconduct Officer Misconduct: ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయత, అనుబంధం తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ వల్ల లాభాలు ఉన్నప్పటికీ, దానిని తప్పుడు మార్గాల్లో ఉపయోగించి…

Read More

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్: మహిళా పారిశ్రామికికో అవకాశం

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్ తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఒక మంచి అవకాశం లభించింది. శానిటరీ ప్యాడ్ తయారీ వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి వివరాలను ఉచిత వెబినార్ ద్వారా అందిస్తున్నారు. ఈ వెబినార్‌లో వ్యాపారం ఎలా ప్రారంభించాలో మార్గదర్శకత్వం ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రోత్సహించవచ్చు.

Read More

The Story Behind Easter | ఈస్టర్ ప్రత్యేకత ఇదే.. | #local18V

క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున తిరిగి సజీవుడిగా లేచిన పునరుత్థానాన్ని స్మరించుకునే పర్వదినమే ఈస్టర్ అని విజయనగరం ఆర్.సి.యం చర్చి ఫాదర్ అంతయ్య తెలిపారు. ఈ పండుగ క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఈస్టర్కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. #Easter #Easter2026 #HolyWeek Source link

Read More

CM Chandrababu: అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ.. ఇకపై రాజధానిని మార్చడం ఎవరి తరం కాదు: చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 8:39 PM IST CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంతకాలం అమరావతి నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. cm chandrababu CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు…

Read More