Business Idea: కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా? గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భవిష్యత్తు మీదే! |

ఈ వెబినార్‌లో పాల్గొనే వారు గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానం, అవసరమైన యంత్రాంగం, పెట్టుబడి వివరాలు, వ్యాపార అవకాశాల గురించి లోతైన అవగాహన పొందగలరు. ముఖ్యంగా యువత, స్టార్టప్‌లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మరియు వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి అవకాశం. నేటి పరిస్థితుల్లో కొత్త రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి గ్రీన్ హైడ్రోజన్ రంగం మంచి భవిష్యత్తును అందించగలదు. Source link

Read More

Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 1:31 PM IST ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు + ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన…

Read More

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో వర్షం

తెలంగాణ ఏపీలో 35 నుంచి 37 డిగ్రీల వేడి, మధ్యాహ్నం ఎండ తీవ్రం, అక్కడక్కడా జల్లులు ఈదురు గాలులు, రోడ్ల రద్దీ తగ్గి ప్రజలు ఇళ్లలోనే, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచన Source link

Read More

Vastu Tips: వంటగదిలో ఈ చిన్న తప్పు చేస్తున్నారా? అయితే లక్ష్మీదేవి కటాక్షం కోల్పోయే ప్రమాదం..

రాజాం వాస్తు నిపుణుడు సుబ్రహ్మణ్య శర్మ ప్రకారం రాత్రి ఎంగిలి పాత్రలు వదిలేయడం అశుభం, నెగెటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిక Source link

Read More

Summer Diseases: ఎండ తీవ్రతతో పశువుల్లో ‘హీట్ స్ట్రెస్’.. వేసవిలో పాడి రైతులు చేయాల్సిన పనులివే! |

Last Updated:Apr 05, 2026 10:17 AM IST వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పశువుల్లో హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ మోహన్ హెచ్చరిక, నీడ, శుభ్రజలం, టీకాలు తప్పనిసరి అన్నారు + వేసవికాలంలో పశువులకు వచ్చిన వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువుల్లో అనేక రకాల వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. తీవ్ర ఎండలు,…

Read More

AP weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 17 మండలాల్లో తీవ్ర వడగాలులు.. బయటకు రావద్దని హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

ఆదివారం 17మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు   వీచే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం (05-04-26)  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బూర్జ, హీరమండలం, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి…

Read More

Amaravati: మీరు తాగేవి పాలు కాదేమో! కల్తీ పాల కోరల్లో రాష్ట్రం! యూరియా, డిటెర్జెంట్, మైదా పిండిని కలుపుతన్న వైనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:20 AM IST మనం తాగుతున్న పాలలో కేవలం నీరు మాత్రమే కాదు.. యూరియా, డిటెర్జెంట్, మైదా పిండి వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Amaravati: తెల్లని పాల వెనుక నల్లని అక్రమ దందా సాగుతోంది. పౌష్టికాహారంగా భావించి పిల్లలకు ఇచ్చే పాలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల విషాదం (17 మంది మృతి) తర్వాత మేల్కొన్న…

Read More

Couple Suicide: ఆ జిల్లాలో విషాదం! వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు ఆత్మహత్య.. చనిపోకముందు వీడియోలో ఏం చెప్పారంటే |

Last Updated:Apr 05, 2026 6:39 AM IST అన్నమయ్య జిల్లా గాలివీడులో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులు అనాథలు, పోలీసులు కేసు నమోదు. News18 వడ్డీ వ్యాపారుల వేధింపులు, తీరని అప్పులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పుల…

Read More

UPI: విజయవాడ యానిమల్ పబ్ నిందితుడిని పట్టించిన యూపీఐ.. మూడు రాష్ట్రాలు తిరిగినా దొరికిపోయిన సందీప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:38 AM IST సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని బళ్ళారిలో అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, నేర పరిశోధనలో డిజిటల్ ఆధారాల ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు. ప్రతీకాత్మక చిత్రం UPI: ఎంతటి నేరగాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి తీరుతాడనే పోలీసుల నానుడి మరోసారి నిజమైంది. విజయవాడలోని ఓ పబ్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు సందీప్, పోలీసుల కళ్లు గప్పి మూడు రాష్ట్రాల్లో నెల రోజులుగా తిరిగినా,…

Read More

Maharashtra Deputy CM Eknath Shinde | తిరుమల శ్రీవారి సేవలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం | N18V

తిరుమలలో శ్రీవారి సేవలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.#MaharashtraDeputycm #eknathshinde #tirumala Source link

Read More