భారత్ దౌత్యం పై విమర్శలు – Visalaandhra
అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం…


