News Desk

ఉమ్మడి పౌర స్మృతి సందడి – Visalaandhra

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్…

Read More

ఉగాది వేళ గోదావరిలో నూకాలమ్మ జాతర వైభవం.. చిలకల సందడి ప్రత్యేకం..! Nookalamma Talli Jatara celebrated. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 19, 2026 8:21 PM IST ఉగాది సందర్భంగా గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి జాతరలు భక్తి, సంప్రదాయాల కలయికగా జరుగుతున్నాయి. ఇసుకలపేటలో జరిగిన జాతరలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. చిలకల జాతర ప్రత్యేక ఆకర్షణ. + కాకినాడ జిల్లాలో చిలకల జాతర చూస్తే మతిపోవాల్సిందే ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా గ్రామదేవతల పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో జరిగే నూకాలమ్మ తల్లి జాతరలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైభవాన్ని…

Read More

తీవ్ర ప్రతిఘటన తప్పదు – Visalaandhra

అమెరికాకు క్యూబా హెచ్చరికహవానా: తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అత్యవసర చర్యలు’ వ్యాఖ్యలను ఎక్స్ మాధ్యమంగా ఆక్షేపించారు. కరేబియన్ దీవులను తాను ఏమైనా చేయగలనన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్నారు. క్యూబా రాజ్యాంగ వ్యవస్థను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నా యని, బహిరంగంగా హెచ్చరికలు అందుతు న్నాయని చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా ఆర్థిక ఆంక్షల ఎదుర్కొంటున్న క్యూబాలో సంక్షోభాన్ని సాకుగా చూపుతూ దండయాత్రకు అమెరికా…

Read More

Egg Prices Fall to ₹4 Amid War Effect | యుద్ధం ఎఫెక్ట్.. రూ. 4కే కోడి గుడ్డు | #local18V

ఎగ్ లవర్స్ కి “గుడ్డు న్యూస్”.. తగ్గిపోతున్న కోడిగుడ్లు ధరలు.. విశాఖలో పడిపోతున్న కోడిగుడ్ల ధరలు.. రోజురోజుకు తగ్గిపోతున్న ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రూపాయలు మాత్రమే..! యుద్ధ ప్రభావం అన్నిటి మీద పడుతోంది. ప్రత్యేకించి నిత్యావసరాల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఒక స్పష్టమైన, నిలకడైన ధరలు నిత్యావసరాల విషయంలో లేవు. కొన్ని వస్తువుల ధర పైపైకి ఎగబాకుతుంటే.. కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల వస్తువులు ఆహార పదార్థాల ధరలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా…

Read More

బాలయ్య సినిమాలో నయన్‌తోపాటు అనుష్క? – Visalaandhra

హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి….

Read More

Simhachalam Temple | సింహాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు |

Last Updated: Mar 19, 2026, 18:09 IST వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజున ఉదయం శ్రీస్వామివారికి విశేష అర్చన, ఉగాది పచ్చడి నివేదన, మంగళాశాసనములు జరిగాయి. స్వామివారికి నివేదించిన ఉగాది పచ్చడి భక్తులకు పంచుట జరిగింది. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉదయం ఆరాధనం, రాజభోగం, దేవాలయ ప్రధాన అర్చకులు వారిచే ఆస్థాన మండపంలో పంచాంగ పఠనం జరిగింది. స్వామివారి నిత్య కళ్యాణం ,…

Read More

వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు

విశాలాంధ్ర – నంబులపూలకుంట: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 120 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట మొత్తం నేలకొరిగింది. డేరంగుల శ్రీనివాసులు అనే రైతు తన మూడు ఎకరాల్లో ఎకరాకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాడు. మరో 20 రోజుల్లో కోతకు వచ్చే…

Read More

డిమాండ్‌కు మించి దిగుబడి.. టమాటా ధరలు కుప్పకూలాయి.. రైతుల కష్టం వృథా..! Tomato prices below Rs 8 per kg in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:34 PM IST విశాఖపట్నంలో టమాటా ధరలు కిలో రూ.8లోపే ఉన్నాయి. రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్నారు. టమాటా సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. + వినియోగదారులకు గుడ్ న్యూస్..! పడిపోతున్న టమాటా ధరలు..కిలో 8 రూపాయల లోపే టమాటా వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త.. ఒకప్పుడు కిలో రూ.200 వరకు ఎగబాకిన టమాటా ధరలు ఇప్పుడు కుప్పకూలాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో టమాటా ధరలు కిలోకు…

Read More

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్…

Read More

Tomato Rates Collapse | కుప్పకూలిన టమాటా ధరలు.. కిలో రూ.8 మాత్రమే | #local18V

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag Source link

Read More