స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ…


