బ్లాస్ట్‌తో ప్రాణాపాయం.. ఎక్మోతో ప్రాణాలు కాపాడిన వైద్యులు ఎక్కడంటే..! Visakha KIMS ICON Hospital doctors | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 20, 2026 8:24 PM IST విశాఖపట్నం KIMS ICON Hospitalలో డా. రవి కృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం ఘోర బ్లాస్ట్ ప్రమాదంలో గాయపడిన 37 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక వైద్య సాంకేతికతతో కాపాడారు. 15 రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. ఎక్మోతో ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు.. పని ప్రదేశంలో జరిగిన ఘోర బ్లాస్ట్ ప్రమాదం ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితికి నెట్టేసింది. అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా…


