ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం
అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు (విశాలాంధ్ర-తిరుపతి) ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల…


