News Desk

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ అధ్యక్షులు నాగభూషణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ద్వారా వందలాది మందికి కంటి ఆపరేషన్ లతో పాటు, ఉచితంగా అద్దాలు మందులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు….

Read More

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ మురళి కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, పాఠశాల విద్వా కమిటీ చైర్మన్ అరవ రామాంజిని, నాయకులు మల్ధకల్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాఠశాలలు పునః ప్రారంభం అయిన వెంటనే ఉచితంగా…

Read More

కేజీబీవీ విద్యార్థినిలకు త్రిబుల్ ఐటీ లో చోటు

విశాలాంధ్ర తనకల్లు : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ సంవత్సరానికి గాను ఇద్దరు విద్యార్థినిలు అయిన భోజనం శ్రావణి, ఎర్రగుడి దివ్యలకు త్రిబుల్ ఐటీలో చోటు దక్కడం హర్షించదగ్గ విషయమని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మరియు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనితలు తెలియజేశారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తమదైన శైలిలో నేర్పుతూ విజయాలనoదిస్తూ వారిని ఉన్నత స్థానాలకు చేర్చడంలో కేజీబీవీ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని so హామీదాబీ ఆనందo వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ…

Read More

అన్నాడీఎంకేకు సీనియర్ నటి గౌతమి రాజీనామా

ప్రముఖ సీనియర్ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి లేఖ రాశారు.ఆ లేఖలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సామాజిక సేవను మరింత సమర్థంగా కొనసాగించేందుకు అనువుగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అలాగే ప్రచార ఉపకార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఁబరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని గౌతమి లేఖలో తెలిపారు. రెండు దశాబ్దాలపాటు బీజేపీలో…

Read More

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత!

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఃకాక్రోచ్ జనతా పార్టీః హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ నిరసనలో భాగమైంది. ఈ సందర్భంగా నిరసనకారులు నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More

విజ‌య్‌-సంగీత విడాకుల కేసు విచార‌ణ వాయిదా

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు.తన పిటిషన్‌లో సంగీత పలు సంచలన ఆరోపణలు…

Read More

అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాలతో నేడు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పతనం కావడంతో రూపాయి ఏకంగా 58 పైసలు లాభపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 94.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి, ఆ తర్వాత మరింత పుంజుకుని 94.60 వద్ద స్థిరపడింది. గత సెషన్‌లో రూపాయి విలువ డాలర్‌తో…

Read More

చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని సోదరుల్ణ మధ్య ఉన్న విభేదాలు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని.. తన సొంత అన్న, మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నానిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేశినేని నానిపై బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్ (IT Act) కింద…

Read More

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా

భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఃహైడ్రాః కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల భూవివాదంపై మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని…

Read More

భారత్‌కు ఐఎండీ అలర్ట్‌.. ఎల్ నినో ఎఫెక్ట్‌తో వర్షాలపై ఆందోళన!

ప్రస్తుత నైరుతి రుతుపవనాలు సీజన్‌లో భారత్‌కు కీలకమైన వాతావరణ హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ తన జూన్‌ 2026 బులెటిన్‌లో వెల్లడించింది.సాధారణంగా ఎల్ నినో ప్రభావం భారత వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఎల్ నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో కరవు లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.ప్రస్తుతం…

Read More