కోర్టుకు బాంబు బెదిరింపు.. మెయిల్‌తో కలకలం.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ ట్విస్ట్..! Bomb threat at Kadiri court police say it is fake | అనంతపురం వార్తలు (Anantapuram News)
Last Updated:Feb 24, 2026 8:11 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం, ఫేక్ సమాచారం అని నిర్ధారణ, పోలీసులు భద్రతా చర్యలు, సైబర్ నిఘా కట్టుదిట్టం. + సత్యసాయి జిల్లాలో బాంబు కలకలం…. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని.. కదిరి…


